ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ విషయాలు మీకు తెలుసా? - Sakshi


హైదరాబాద్: మన దేశంలో ఏ పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి? పాలలో నీటి శాతం ఎంత? దంపుడు బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయా? తులసి రసం దేనికి ఉపయోగపడుతుంది?.. ఇటువంటి విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే ఆ వివరాలు మీకు అందిస్తున్నాం చదవండి.



* మన దేశంలోని పాల ఉత్పత్తిలో గేదె పాలు 53 శాతం ఉంటాయి.

* ఆవు పాలు 43 శాతం ఉంటాయి.

* మేక పాలు 3 శాతం నుంచి 4 శాతం ఉంటాయి.

* స్వదేశీ ఆవుల పాలలో 86.4 శాతం నీరు ఉంటుంది.

*  గేదె పాలలో 83. 6 శాతం నీరు ఉంటుంది.

* పాల పదార్థాలలో నెయ్యి మాత్రమే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

* పాడి పశువుల నిర్వహణకయ్యే ఖర్చులో 60 నుంచి 70 శాతం మేతకు ఖర్చవుతుంది.



పోషక విలువలలో సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానిక తేడా ఉండదు.

* ఏ రకం బియ్యమైనా దంపుడు బియ్యంలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.



తులసి రసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది - వృద్ధి చేస్తుంది.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top