devotional information
October 22, 2017, 01:18 IST
ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసిన వారిని ఉద్దేశించే కాబోలు, ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత పుట్టి ఉండవచ్చు. ఉదాహరణకు... రామాయణంలో...
devotional information
October 22, 2017, 01:13 IST
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత...
devotional information
October 22, 2017, 00:56 IST
సన్యాసులు (స్వామీజీలు) వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా  చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు...
story world
October 22, 2017, 00:54 IST
వర్క్‌షాప్‌ సైరన్‌ మోగగానే సుందరం అతని భార్య నిద్రలేస్తారు. వంటింట్లో పని ఇద్దరూ పంచుకొని పూర్తిచేస్తారు. సుందరం నీళ్లు తెస్తే శోభ పొయ్యి...
devotional information by borra govardan
October 22, 2017, 00:53 IST
పూర్వం వారణాసిలో ఒక కాకి ఉండేది. దాని పేరు సవిట్ఠకుడు. ఆ రోజుల్లో వారణాసిలో కరువు వచ్చింది. ఆహారం దొరక్క సవిట్ఠకుడు తన భార్యను వెంట తీసుకుని ఆహారం...
devotional information by prabhu kiran
October 22, 2017, 00:50 IST
మతం మనిషికుంది. దేవునికి లేదు. ఈ విధి విధానాలను బోధించడానికి, అమలు చేయడానికీ తనకంటూ ప్రత్యేక జనాంగంగా యూదులను ఏర్పర్చుకున్నా, యేసుకీస్తు వంశావళిలోనే...
tourist palace Goshtishana Swamy
October 22, 2017, 00:49 IST
శ్రీరంగంలో కొన్ని ఉత్సవాలలో పాల్గొనేందుకు గోష్ఠీపూర్ణ స్వామి వచ్చినపుడు, నంబెరుమాళ్‌ (శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి) గోష్ఠీపూర్ణులతో ‘‘రామానుజుడు అపరిమిత...
devotional information
October 22, 2017, 00:47 IST
హజ్రత్‌ నూహ్‌ అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన 950 సంవత్సరాలు జీవించారు. అప్పటి జాతి సృష్టికర్తను విస్మరించి అనేక దేవుళ్ళను పూజించేది. నూహ్‌ జాతి...
Devotional information
October 22, 2017, 00:45 IST
గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు...
Sakshi Special Story On Cure hospital
October 22, 2017, 00:44 IST
ఈ రోజు పంజాగుట్ట క్యూర్‌ హాస్పిటల్లో ఉన్న వీరంతా గత సంవత్సరం ఇదే సమయానికి ఎక్కడెక్కడో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే ఉంటారు. కానీ అది ఆనందం అని అప్పుడు...
sakshi Special health counseling
October 22, 2017, 00:37 IST
నాకు స్మోకింగ్‌ హ్యాబిట్‌ ఉంది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ను. ప్రెగ్నెంట్‌ ఉమెన్‌ స్మోకింగ్‌ చేయడం ప్రమాదం అనే విషయం నాకు తెలిసినా... ఈ...
vastu for house
October 22, 2017, 00:34 IST
మన శరీరం పాంచభౌతికమైనది. అంటే నింగి, నేల, గాలి, నీరు, నిప్పు అనే పంచభూతాలతో నిర్మితమైంది. మనిషి జీవించే గృహం కూడా అలాగే ఉండాలి. ఇంటి వాస్తు సక్రమంగా...
special interview with pooja hegde
October 22, 2017, 00:31 IST
ఒక అమ్మాయిది కష్టం.. ఒక అమ్మాయిది వేదన ఒక అమ్మాయిది రోదన.. ఇంకో అమ్మాయిది సంఘర్షణ మరి.. బాయ్స్‌కి ఏమీ ఉండవా? పెయిన్, గిల్ట్, రిగ్రెట్‌... అదేనండీ...
Crime Story
October 22, 2017, 00:31 IST
రాత్రి పదకొండు సన్నగా వానజల్లు పడుతోంది. రోడ్డు మీద ట్రాఫిక్‌ లేదు. అప్పుడొక కారు, స్కూటరో, బైకో వెళ్తున్నాయి. వెహికల్స్‌ వెళ్తున్నప్పుడు హెడ్‌లైట్స్...
this generation love story
October 22, 2017, 00:18 IST
సీన్‌ మాది – టైటిల్‌ మీది ఈతరం ప్రేమకథలను అందంగా తెరకెక్కించగలడన్న పేరున్న స్టార్‌ డైరెక్టర్‌ తీసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. హీరో,...
Sakshi Special Story
October 22, 2017, 00:15 IST
‘‘ఇరవైలలో ఉన్న అమ్మాయిలు చీరల్లో బాగుంటారు. సన్నటి రెమ్మలుండే జినియా పువ్వుల్లా..’’ అన్నాడు మహర్షి. విసుగ్గా చూసింది మోహన. ‘‘నేనెలా ఉన్నానో చెప్పండి...
sakshi funday special story
October 22, 2017, 00:03 IST
‘‘అమ్మో... ఇప్పటికి మీరు చెడిపోయింది చాల్లేదా? చందమామలంటూ ఆ దిక్కుమాలిన పాత పుస్తకాలు వీడితో కూడా చదివించి వీణ్ణి కూడా చెడగొట్టక పోతే మీకు మనశ్శాంతి...
special story to Breast cancer
October 21, 2017, 23:59 IST
రొమ్ముపైన కనిపించే ఏ చిన్న లక్షణాన్ని చూసైనా... అదిగో పులి అన్నట్లుగా ఇప్పుడు బెదరాల్సిన అవసరం లేదు. ఆ పులిని చెలరేగకుండా చూసి, అదుపు చేసే ఎన్నో...
The new storytellers
October 21, 2017, 23:54 IST
‘‘ఎంతెంత దూరం నుంచో.. ఇంతింత దగ్గరకు..’’ అని మెసేజ్‌ రాసి, ఆ రోజు మేమిద్దరం కలిసి దిగిన ఫొటోను తనకు పంపిన సమయానికి రోడ్డంతా ఖాళీగా ఉంది. ఒక్క మనిషీ...
special  story Dr. Goparaju Narayana Rao
October 21, 2017, 23:49 IST
కొన్ని దశాబ్దాల క్రితం నాటి మాట. ఓ ఉక్కు కర్మాగారం పనితీరును పరిశీలించడానికి భారత నిపుణుల బృందం ఒకటి అమెరికా వెళ్లింది. మొదట సాధారణ యంత్రాల పని...
 Olive Oil Reduces the Risk of Type 2 Diabetes
October 21, 2017, 13:16 IST
న్యూయార్క్ ‌: మధుమేహానికి ఆలివ్‌నూనె వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో ఉండే ‘ఒలెరోపిన్‌’ సమ్మేళనం ఎక్కువ ఇన్సులిన్‌ స్రవించేలా...
love doctor Priyadarshini Ram
October 21, 2017, 04:10 IST
హాయ్‌ సార్‌! నా వయసు 22. నేను కాలేజ్‌లో డిగ్రీ చదివేటప్పుడు నా క్లాస్‌మేట్‌ ఒక అమ్మాయి చాలా క్లోజ్‌గా ఉండేది. తను నన్ను లవ్‌ చేస్తుందేమో అనుకున్నా....
cooking with corn
October 21, 2017, 04:10 IST
మొక్కజొన్న... కాల్చుకు తిన్నా కాదనదు. వేపుకు తిన్నా వద్దనదు. వండుకు తిన్నా ఒదిగిపోతుంది. పెనం మీద అట్టవుతుంది. నూనెలో గారెవుతుంది. అందుకే... తినే...
How does the supri operation happen?
October 21, 2017, 04:09 IST
తాంబూలాలు ఇచ్చేశారు తన్నుకుని చావండి అన్నది... పాత సేయింగ్‌... ఇప్పుడు తాంబూలంగా ఒక్క వక్క పొడి ఇస్తే చాలు... సిచ్యుయేషన్‌ రక్తంలా పండిపోతుంది... ‘...
Astrologers view
October 21, 2017, 01:11 IST
జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు) మీ రాశి ఫలితాలు
 Do you get stressed?
October 19, 2017, 04:12 IST
పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా కావచ్చు, ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్‌ వినటం, సినిమాలు చూడటం ఇలా ఏదోఒక రకంగా కొందరు స్ట్రెస్‌ను...
special  story to chinna jeeyar swamy  on diwali
October 19, 2017, 04:11 IST
ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి. పాదాల మీద కంటే ముందు.. మనసులో నడవాలి. మాటలో నడవాలి. చూపులో నడవాలి. చర్యలో నడవాలి. మానవ జీవన సూత్రం.. సమతాధర్మం. ఆ...
how to  care to  diwali bombs
October 19, 2017, 04:11 IST
నవ్వింతల తుళ్లింతల చిన్నారి ఆమె. పదేళ్ల వయసు. కళ్లు చెదిరే అందం. మెటికెలు విరవాలనిపించేంత కళ్ల మెరుపు. ఆ వయసుకు ఉండే చురుకు. దీపావళి సందడిలో అందరు...
love doctor solve the problem
October 19, 2017, 04:11 IST
హాయ్‌ అన్నయ్యా.. నేనొక అమ్మాయిని ప్రేమించాను. తన వయసు ప్రస్తుతం 17, నా వయసు 24. చచ్చేంత ఇష్టం నేనంటే. అయితే నన్ను ఇంకో అమ్మాయి లవ్‌ చేస్తోంది. తన...
special  story to Udupi temple
October 18, 2017, 02:56 IST
సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజార.ులతో సహా మuý.ంలో పని చేసేవార.ందర.ూ ఆ...
 dwaraka city is famus on lord srikrishna
October 18, 2017, 02:56 IST
ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు...
love doctor slove the problems
October 18, 2017, 00:55 IST
హాయ్‌ సర్‌! కృష్ణ అనే అబ్బాయిని నా ఫ్రెండ్‌ లవ్‌ చేసింది. వాడు మంచివాడు కాదని ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ అబ్బాయికి పెళ్లయింది. అయినా సరే తనే...
 An emotional spiritual manifestation
October 18, 2017, 00:49 IST
పతనావస్థలో ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని పరిరక్షించి ప్రజలందరినీ ఒక్క తాటిమీద నడిపించగల శక్తి ఒక్క అద్వైత మతానికే ఉందనీ, దాంతోనూ ఐక్యతను సాధించవచ్చనీ,...
Enjoy Happy and Sweet Diwali
October 18, 2017, 00:47 IST
జీవితం ఎప్పుడూ మనిషిని ఫ్రై చేస్తుంటుంది. బాణలిలో పడేసి బాధిస్తుంటుంది. సలసలలాడే సమస్యల్లో తిరగేస్తుంటుంది. దీపావళి రోజు ఇవన్నీ మర్చిపోండి. పిండిని...
today national ayurvedic day
October 17, 2017, 07:44 IST
ప్రకృతి మనిషిని సృష్టిస్తే... మనిషి రోగాలను సృష్టించుకున్నాడు. ఇప్పుడిప్పుడే తప్పు తెలుసుకుంటూ ప్రకృతి శరణు వేడుకుంటున్నాడు. అదే క్రమంలో తిరిగి...
special  story to Corporate College students suicides
October 17, 2017, 04:28 IST
పొట్టలోంచి అక్షరాలను తీసుకుని.. తాడుగా పేని.. ఆ కొసను ఫ్యానుకు, ఈ కొసను గొంతుకు బిగించి పుస్తకాలను ఒక్క తన్ను తన్నేస్తే.. అది సూయిసైడ్‌ ఎలా అవుతుంది...
special story to  womens jewellery
October 17, 2017, 04:16 IST
ఈ రోజు బంగారం కొనుక్కుంటేఇల్లంతా సుఖసంతోషాలతో విలసిల్లుతుందని నమ్మకం. ఈ బొమ్మల్లో ఉన్న బంగారు ఆభరణాలు కొనాలంటే పెద్ద ఖర్చుతో కూడిన పనే! అయినా, గోల్డ్...
you are physicians, they are compared with Dhanvantari
October 17, 2017, 04:16 IST
ఆయుర్వేదంలో ఎవరైనా మంచి హస్తవాసి గల వైద్యులుంటే వారిని ధన్వంతరితో పోలుస్తారు. ఆయుర్వేదమనే కాదు, వైద్యులందరూ కూడా ధన్వంతరికి వారసులేననడంలో తప్పులేదు....
Protect Crops From Birds Prof Dr Vasudeva Rao ...
October 17, 2017, 00:45 IST
పక్షులు..!  పంటలకు మిత్రులా? శత్రువులా??
samsaram in real life
October 16, 2017, 04:09 IST
సాయంత్రం ఆరవుతోంది. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓ పక్కకొచ్చి కూర్చున్నాను. మనసంతా వికలంగా ఉంది. హృదయం ఉప్పెనలా ద్రవిస్తోంది. శ్రావణ్‌ మీద...
Back to Top