ఈవారం పుస్తకాలు

latest books in sakshi literature - Sakshi

వాళ్ళిద్దరూ అంతేనా?
రచన: రంగనాయకమ్మ;
పేజీలు: 416 (హార్డ్‌ బౌండ్‌); వెల: 150; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్‌ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ–2.
ఫోన్‌: 0866–2431181

వరకవి భూమగౌడు
రచన: వేముల ప్రభాకర్‌; పేజీలు: 252; వెల: 200; ప్రతులకు: వేముల రోహిత్, ఫ్లాట్‌ నం.103, మనస్విని హోమ్స్, రోడ్‌ నం.6, ఆల్వాల్‌ హిల్స్, సికింద్రాబాద్‌–500010. ఫోన్‌: 7893819376

అలసంది పూసింది
(మొరసునాడు పాటలు–1)
సేకరణ: స.రఘునాథ; పేజీలు: 104; వెల: 80; ప్రతులకు: కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం, హోసూరు– 635109, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు. సేకర్త ఫోన్‌: 9980593921

వర్ణం నుండి కులం దాకా
(యలవర్తి నవీన్‌బాబు స్మృతిలో)
ఇంగ్లిష్‌ మూల సంపాదకులు: బచ్చు రమేశ్‌ బాబు; తెలుగు: ఎన్‌.రవి; పేజీలు: 172; వెల: 100; ప్రచురణ: చేంజ్‌ పబ్లికేషన్స్, హైదరాబాద్‌. ప్రతులకు: ప్రముఖ పుస్తక షాపులు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top