రారండోయ్‌

Events to be organized in next week - Sakshi

- జనవరి 1న విజయవాడలో ప్రారంభమైన ‘29వ విజయవాడ పుస్తక మహోత్సవ కార్యక్రమాలు’ జనవరి 11 వరకు జరగనున్నాయి.
- ప్రపంచ గేయ కవితా సదస్సు జనవరి 10న సాయంత్రం 5:30కు సీరపాణి అధ్యక్షతన విశాఖ పౌర గ్రంథాలయంలో జరగనుంది.
- అలిశెట్టి ప్రభాకర్‌ స్మారక సాహిత్య పురస్కారాన్ని బూర్ల వేంకటేశ్వర్లుకు తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో జనవరి 12న ప్రదానం చేయనున్నారు.
- ఆలిండియా రేడియో జనవరి 16న ఇండోర్‌లో నిర్వహించనున్న అఖిల భారత కవి సమ్మేళనానికి తెలుగు తరఫున ప్రసాదమూర్తి కవిత ‘పిచ్చినాన్న’ ఎంపికైంది.
- చాసో పురస్కారాన్ని గౌరహరి దాస్‌కు జనవరి 17న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గ్రంథాలయంలో ప్రదానం చేయనున్నారు.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top