చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ

చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ - Sakshi


తిరుపతి: టీడీపీ మహానాడులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ చెప్పు చూపించింది.ఈ హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top