రేపు గ్రూప్‌–2 మోడల్‌ టెస్ట్


అనంతపురం ఎడ్యుకేషన్‌ : విశ్వాస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఈనెల 19న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్‌–2 మోడల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు విశ్వాస్‌ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.గైబువల్లి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో విశ్వాస్‌ కోచింగ్‌ సెంటర్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Back to Top