నేడు ఏపీ సీఎం చంద్రబాబు షెడ్యూల్‌..


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం షెడ్యూల్‌ ప్రకారం జరిగే సమావేశాలు, పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఆయా షెడ్యూల్‌ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.



ఉదయం 11 నుంచి 12.30 వరకు పార్టీ సమావేశం

మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో సమావేశం

మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఫార్ట్యూన్‌ మురళీ పార్క్‌ వద్దకు చేరుకుంటారు

మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.15 వరకు నబ్రాద్‌ వార్షిక ప్లాన్‌ సెమినార్‌లో పాల్గొంటారు

సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు కంపెనీ సెక్రటరీల కాన్ఫిరెన్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు

సాయంత్రం 5.30 గంటలకు ఫార్ట్యూన్‌ మురళీ పార్క్‌ నుంచి సీఎం కార్యాలయానికి వెళ్తారు

సాయంత్రం 6 గంటల నుంచి 6.45 వరకు హెల్త్‌ కార్డులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు

రాత్రి 7 గంటలకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వ్యవసాయ, తదితర అంశాలపై చంద్రబాబు చర్చిస్తారు

రాత్రి 8 గంటలకు తిరిగి విజయవాడలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top