రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదయ్యా

people sharing their sorrows to ys jagan - Sakshi

జలదంకి: ‘అయ్యా.. కూలి పనులకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి మాది. నెలా నెలా ప్రభుత్వం నుంచి రేషన్‌ సరిగా అందితేనే మూడు పూటలా భోజనం. అయితే, వేలి ముద్ర సరిగా పడడం లేదని రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు’ అంటూ కలిగిరి మండలం చిన్న అన్నలూరుకు చెందిన వర్ధినేని రాములమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయింది. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న తనకు చేతి వేళ్లు సక్రమంగా లేవని చెబుతున్నా డీలర్‌ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనందరి ప్రభుత్వం రాగానే ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జననేత ఆమెకు ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు

25-06-2018
Jun 25, 2018, 03:18 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఒళ్లంతా కాలిపోయి నరక యాతన అనుభవిస్తున్నాం.. కాయకష్టంతో పోగు...
25-06-2018
Jun 25, 2018, 02:32 IST
24–06–2018, ఆదివారం నగరం, తూర్పుగోదావరి జిల్లా కమీషన్ల కోసం పాకులాడే పాలకులకు పేదల బాధలెలా తెలుస్తాయి? ఈ రోజు రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పాదయాత్ర...
24-06-2018
Jun 24, 2018, 20:08 IST
సాక్షి, మామిడికుదురు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో...
24-06-2018
Jun 24, 2018, 07:53 IST
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
24-06-2018
Jun 24, 2018, 07:44 IST
సుందర శివ, గూడపల్లి, మలికిపురం మండలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని నాలుగేళ్లుగా ప్రతి ఏడాది...
24-06-2018
Jun 24, 2018, 07:38 IST
ఎన్నో జిల్లాలు.. ఎన్నెన్నో పొలిమేరలు దాటుకుంటూ లక్షల మంది కళ్లల్లో పడ్డ నా బిడ్డకు దిష్టి తగలకూడదు.. అంటూ కూనవరం...
24-06-2018
Jun 24, 2018, 07:35 IST
బాబు వస్తే జాబు వస్తుందంటూ గత ఎన్నికల్లో  ఊదరగొట్టారు. బాబు వచ్చినా తనకు కానీ, తన భర్తకు కానీ జాబు...
24-06-2018
Jun 24, 2018, 07:21 IST
ఉల్లంపల్లి రాధ, చింతలపల్లి తన కుమార్తె దివ్యాంగురాలని, కానీ పింఛన్‌ రూ. వెయ్యి మాత్రమే ఇస్తున్నారని ఉల్లంపర్తి రాధ జగన్‌ వద్ద...
24-06-2018
Jun 24, 2018, 07:17 IST
అంగన్‌వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాజోలు నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీ సిబ్బంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో...
24-06-2018
Jun 24, 2018, 07:12 IST
సాక్షి, రాజమహేంద్రవరం: అందరినీ ఆదుకొనే ఆపన్నహస్తం జగనన్న అంటూ అందరూ ఆత్రంగా ఆయన కోసం ఎదురు చూశారు. అడుగడుగో అక్కడే...
24-06-2018
Jun 24, 2018, 07:00 IST
అనపర్తి: ప్రజల సమస్యలను, కష్టనష్టాలను తెలుసుకునేందుకై ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడుగా ప్రజలు...
24-06-2018
Jun 24, 2018, 04:14 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి /కపిలేశ్వరపురం: అందరిలోనూ ఒకటే ఆకాంక్ష.. తమ అభిమాన నేతను చూడాలని.....
24-06-2018
Jun 24, 2018, 03:11 IST
23–06–2018, శనివారం ములికిపల్లి, తూర్పుగోదావరి జిల్లా బాబుగారు మరోమారు ప్రజలను వంచించాలని చూస్తున్నారు ఉదయం నుంచి జోరువాన. అయినా రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది...
23-06-2018
Jun 23, 2018, 20:20 IST
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 197వ...
23-06-2018
Jun 23, 2018, 17:32 IST
సాక్షి, చింతలపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు...
23-06-2018
Jun 23, 2018, 14:47 IST
సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా సమస్యలను తెలుసుకుంటూ..  వారికి భరోసా కల్పిస్తూ.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న...
23-06-2018
Jun 23, 2018, 10:16 IST
సాక్షి, రాజమహేంద్రవరం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో...
23-06-2018
Jun 23, 2018, 06:50 IST
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు...
23-06-2018
Jun 23, 2018, 06:42 IST
కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన...
22-06-2018
Jun 22, 2018, 20:59 IST
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 196వ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top