నేడు నగరానికి కొణజేటి రోశయ్య


అనంతపురం కల్చరల్‌ : తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణజేటి రోశయ్య శనివారం అనంతకు విచ్చేస్తున్నట్లు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు ఓ ప్రకటనలో తెలిపారు. శిల్పారామంలో జరుగనున్న ఓ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్న రోశయ్య ఉదయం 10.30 గంటలకు కొత్తూరు అమ్మవారి శాలలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారన్నారు. 

Back to Top