మోహన్‌బాబుకు బెదిరింపు కాల్స్‌

Threatening Calls To Mohan Babu - Sakshi

సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఇటీవల వైఎస్సాఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసింది. అయితే పార్టీలో చేరిన దగ్గరనుంచి తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ మోహన్‌బాబు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top