రౌడీ షీటర్‌ దారుణహత్య

Rowdy Sheeter Kilaari Suresh Was Brutally Killed In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రౌడీ షీటర్‌ కిలారి.సురేష్‌ను కొందరు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నగరంలో కలకలంరేపుతోంది. శనివారం అర్థరాత్రి కొందరు ఆటో డ్రైవర్లతో సురేష్‌ వాగ్వాదానికి దిగాడు. ఆపై ఆటోడ్రైవర్లు సురేష్‌పై కత్తులతో దాడి చేశారు. దీంతో సురేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సీవీఆర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద రక్తపు మడుగులో సురేష్‌  ప్రాణాలు వదిలాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top