డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో అనుమానాస్పద మృతి..

PVR Employees Body Found On Terrace Of Noidas DLF Mall - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నోయిడాలోని డీఎల్‌ఎఫ్‌ మాల్‌ టెర్రస్‌పై ఓ వ్యక్తి (47) మృతదేహం లభ్యమైంది. మృతుడిని పీవీఆర్‌ సినిమాస్‌లో పనిచేసే భువన్‌గా గుర్తించారు. మృతుడి తల వెనుక బలమైన గాయాలున్నాయని నోయిడా ఎస్పీ వినీత్‌ జైస్వాల్‌ వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులతో పాటు ఫోరెన్సిక్‌ బృందాలు చేరుకున్నాయని, దర్యాప్తును వేగవంతం చేశామని ఆయన చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఇతర వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top