వైరల్‌: కొడుకును గొడ్డులా బాదిన కసాయితల్లి

Mother Brutally Beat His Son - Sakshi

చంఢీఘర్‌ : కన్నకొడుకు పట్ల ఓ కసాయి తల్లి  అమానుషంగా ప్రవర్తించింది. గొడ్డులా బాదుతూ.. కడుపులో తన్నుతూ పుట్‌ బాల్‌ ఆడింది. పిల్లాడు ఏడుస్తున్నా కనికరం లేకుండా చితకబాదుతూ పశువులా ప్రవర్తించింది. ఈ హృదయ విచారక ఘటన హర్యానాలోని సిరసాల్లో చోటుచేసుకుంది. తన కళ్లేదుటే కోడలు మనవడిని హింసించడం తట్టుకోలేకపోయిన బాలుడి నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top