చోడవరంలో దారుణం.. నడిరోడ్డు మీద నరికివేత

Man Murdered on Road in Chodavaram - Sakshi

సాక్షి, చోడవరం: విశాఖపట్నం జిల్లా చోడవరంలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డు మీద ఓ వ్యక్తిని దుండగులు కిరాతకంగా నరికి చంపారు. హతుడు కొనా రాజేశ్‌ రోడ్డుమీద బైక్‌పై ఆగి ఉన్న సమయంలో దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. రాజేశ్‌ను నరికి చంపి.. అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top