భార్య పోలీస్‌ డ్రెస్‌ ప్రియురాలికిచ్చి..

Man Gives Wife Police Uniform to Girlfriend to Loot People - Sakshi

భోపాల్‌ : అతని భార్యేమో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. కానీ అతను మాత్రం ప్రియురాలితో కలిసి దోపిడీలకు పాల్పడ్డాడు. పైగా తన సతీమణి పోలీస్‌ డ్రెస్‌ను ప్రియురాలికిచ్చి.. ఫేక్‌ పోలీస్‌ ఐడీ కార్డుతో జనాలను అందినకాడికి దోచుకున్నారు. చివరకు కటకటాలపాలయ్యారు. తీరా నిందితుడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ భర్తని తెలిసి పోలీసులు హతశులయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వివరాలను మాత్రం ఇంకా బహిర్గతం చేయలేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top