జరిమానాలతో వేధింపులు

people sharing their sorrows to ys jagan - Sakshi

అన్నా..! ఆటోలు నడపుకుంటూ జీవిస్తున్నాం. అధికారులు జరిమానాలు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లంటూ వేధిస్తున్నారు. పట్టణంలోకి షేర్‌ ఆటోలు వెళ్లకుండా నిషేధిస్తున్నారు. కుటుంబాలను ఎలా పోషించాలో తెలియడంలేదు..’ అంటూ పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జననేతను కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. శ్రీకాళహస్తిలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం నెలకు రూ.720,  ఆలస్యమైతే ఒక్కో రోజుకు అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారని, మీరే న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top