ఫ్లాట్‌గాముగిసిన మార్కెట్లు

stoclmarkets ends  flat - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ముగిశాయి. కన్సాలిడేషన్‌ బాటలో  పయనించిన మార్కె‍ట్లు   రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి.  ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టీ  నష్టాలు కీలక సూచీలను  ప్రభావితం చేశాయి. వీటితో పాటు రియల్టీ
 సెన్సెక్స్‌  37 పాయింట్ల లాభంతో 32869 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి వద్ద  10,127 వద్దస్థిరపడ్డాయి.  తద్వారా నిప్టీ కీలక 10,200   స్థాయిని కూడా కోల్పోయింది.
 
 బయోకాన్‌,ఇన్ఫోసిస్‌, ఇండియా బుల్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌​  టాప్‌ విన్నర్స్‌గా నిలవగా, ఆర్‌కాం హెచ్‌డీఐఎల్‌, కోల్‌ ఇండియా, శ్రీరామ ట్రాన్స్‌ నష్టాల్లో ముగిశాయి.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top