డబుల్‌ సెంచరీ లాభాలతో జోరుగా మార్కెట్లు

Stockmarket gains over 230 points - Sakshi

సాక్షి,  ముంబై:  దేశీ స్టాక్‌మార‍్కెట్లు లాభాల్లో జోరుగా కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ 226 పాయింట్ల  లాభంతో 40521వద్ద, నిఫ్టీ 60 పాయింట్లుఎగిసి 11932 వద్ద కొనసాగుతున్నాయి.    దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి.  టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, భారతి ఎ యిర్‌టెల్‌, మారుతి సుజుకి, టాటా స్టీల్‌,ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంతా, కోల్‌ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు సిప్లా, ఐవోసీ, బీపీసీఎల్‌, టీసీఎస్‌, డా.రెడ్డీస్‌, నెస్లే,ఎన్‌టీపీసీ నష‍్టపోతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top