చివరికి నష్టాలే...

Sensex Nifty Fall For Second Straight Day - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచి  ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరకు నష్టాల్లోనే బలహీనంగా  ముగిసాయి.    దాదాపు 140 పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్‌ చివరికి 72 పాయింట్లకు నష్టాలను పరిమితం చేసుకుని 39122 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 11699 వద్ద ముగిసాయి.  తద్వారా నిఫ్టీ 11700 దిగువన  క్లోజ్‌ అయింది. ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, మెటల్‌, ఆటో, ప్రయివేటు బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.    బ్లూచిప్‌ షేర్లలో  రిలయన్స్‌, కోటక్‌ మహీంద్ర, యాక్సిస్‌,  ఇన్ఫోసిస్‌, ఎన్‌జీసీ, టాటా స్టీల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  అయితే టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  ఐటీసీ, ఎస్‌బీఐ లాభాలు మార్కెట్లకు స్వల్ప ఊరట నిచ్చాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top