మహీంద్రాలో 8 నుంచి 17 రోజులు ఉత్పత్తి నిలిపివేత

Mahindra Plant Closed From October Eighth - Sakshi

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన ఆటోమోటివ్‌ తయారీ ప్లాంట్లను జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 8–17 రోజుల వరకు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆటో పరిశ్రమలో విక్రయాలు గణనీయంగా తగ్గిపోయి.. నిల్వలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 9న ప్లాంట్‌ను మూసివేసినట్లు స్పష్టంచేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top