కన్నడ పోరు: ఫ్లాట్‌గా స్టాక్‌మార్కె‍ట్లు

Karnataka Elections 2018 Results Markets Soaring - Sakshi

సాక్షి,ముంబై:  కర్ణాటక  ఎన్నికల లెక్కింపు సరళి నేపథ్యంలో దేవీయస్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా  ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 22 పాయింట్ల నష్టంతో 35536 వద్ద, నిఫ్టీ పాయింట్ల13నష్టటంతో10,793 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 10800స్థాయికి దిగువకు చేరింది.   దాదాపు అన్ని రంగాలు ఫ్లాట్‌గానే ఉన్నాయి.ముఖ్యంగా మైనింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి.  కర్ణాటక అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రేడర్లు అప్రమత్తత కొనసాగే అవకాశం ఉందని అంచనా.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top