బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు హాట్‌స్టార్‌ ప్రీమియం ఉచితం

Hotstar Premium Free For BSNL Users - Sakshi

బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు నూతన ప్లాన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌.. బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌ ప్రీమియం సర్వీసును ఉచితంగా అందిస్తోంది. ‘సూపర్‌స్టార్‌ 300’ పేరుతో ఫిక్సిడ్‌–లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.749 నెలవారీ ప్యాక్‌లో భాగంగా సెకనుకు 50 మెగాబిట్‌తో 300 గిగాబైట్‌ డౌన్‌లోడ్‌ను అందిస్తోంది. ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ను ఉపయోగించే వినియోగదారులకు 2 ఎమ్‌బీపీఎస్‌ అపరిమిత డేటాను ఇస్తోంది. నూతన ప్లాన్‌ ద్వారా హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొంది నాన్‌–స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ స్పోర్ట్స్‌ సౌలభ్యాన్ని పొందవచ్చని వివరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top