గ్రహం అనుగ్రహం (30-08-2019)

Daily Horoscope in Telugu (30-08-2019) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి అమావాస్య సా.4.35 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి నక్షత్రం మఖ సా.6.44 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ఉ.7.30 నుంచి 8.58 వరకు, తిరిగి రా.2.09, నుంచి 3.39 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు అమృతఘడియలు... సా.4.26 నుంచి 5.56 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవచింతన. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: పరిచయాలు విస్తరిస్తాయి. ఆప్తులు సహాయపడతారు. ఊహించని ధనలాభం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆధ్యాత్మక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: రుణభారాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల:మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. నూతన ఉద్యోగప్రాప్తి. సన్మానాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చికం:కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వస్తులాభాలు. పనులు చకచకా సాగుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు:కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దైవదర్శనాలు. అనారోగ్యం.  వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. సోదరులతో మాటపట్టింపులు.

కుంభం: శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. ధనప్రాప్తి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top