గ్రహం అనుగ్రహం (30-05-2020)

Daily Horoscope in Telugu (30-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.అష్టమి సా.5.04 వరకు తదుపరి, నవమి, నక్షత్రం పుబ్బ రా.2.24 వరకుతదుపరి ఉత్తర, వర్జ్యం ప.11.19 నుంచి 12.48 వరకుదుర్ముహూర్తం ఉ.5.29 నుంచి 7.14 వరకుఅమృతఘడియలు... రా.8.20 నుంచి 9.48 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.26
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

గ్రహఫలం
మేషం: వ్యవహారాలలో నిరాశ. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

వృషభం:ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కర్కాటకం...శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం....పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వస్తులాభాలు, ఆర్థిక ప్రగతి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య....పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

తుల...నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో విశేష ఆదరణ. సోదరుల నుంచి ధనలాభాలు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం...ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కుటుంబసభ్యులతో సఖ్యత. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు.

ధనుస్సు....కొత్త రుణాల కోసం అన్వేషణ. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం...వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కుంభం...శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మీనం....సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top