గ్రహం అనుగ్రహం (14-01-2020)

Daily Horoscope inTelugu (14-01-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువుపుష్యమాసం, తిథి బ.చవితి సా.6.20 వరకు, తదుపరి పంచమినక్షత్రం మఖ ఉ.11.28 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం సా.6.53 నుంచి 8.23 వరకు, దుర్ముహూర్తం ఉ.8.49 నుంచి 9.33 వరకుతదుపరి రా.10.50 నుంచి 11.42 వరకు, అమృతఘడియలు... ఉ.9.10 నుంచి 10.40 వరకు, భోగి పండుగ.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృషభం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా సామాన్యంగా ఉంటుంది.  ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల నుంచి ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహన యోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

దనుస్సు: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాపూరితంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత పురోగతి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top