జననేతకు మహానేత చిత్రం ఇచ్చా..

YSR Photo Gifted To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి  :చెక్కపై చెక్కించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రాన్ని జగన్‌కు అందజేసినట్లు రాజానగరం మండలం కలవచర్లకు చెందిన డి.రఘువర్మ తెలిపారు. షర్మిల పాదయాత్రకు వచ్చిన సమయంలోనూ వైఎస్సార్‌ ఫోటోను బహూకరించినట్లు చెప్పారు. తన అభిమాన నాయకుడు జగన్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top