అందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు: వైఎస్‌ జగన్‌

YS Jaganmohanreddy Sankranthi wishes to Telugu people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగువారందరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్రాంతి శుభాక్షాంక్షలు తెలిపారు. తెలుగువారందరి ఇంటా భోగ భాగ్యాలూ సిరిసంపదలూ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top