చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

YS jagan wishes Chandrababu Naidu On Birthday - Sakshi

సాక్షి, నూజివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 68వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top