పెళ్లి రోజున జగనన్న ఆశీర్వాదం

YS Jagan Wish Married Couple In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాది చిత్తూరు జిల్లా నగిరి. మాకు వివాహమై నాలుగేళ్లు అవుతోంది. విశాఖలో ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం రావడంతో ఇక్కడే ఆదర్శనగర్‌లో ఉంటున్నాం. జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబ మంతా అభిమానులం. బుధవారం మా పెళ్లిరోజు. మేమున్న ప్రాంతానికి జగనన్న పాదయాత్ర వస్తున్నట్టు తెలిసింది. వెంటనే మా బిడ్డతో పాటు ఆయన్ని కలిసి పెళ్లిరోజని చెప్పడంతో అశీర్వదించారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది.– తెన్నేటి నేత్ర, హిమచంద్ర దంపతులు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top