ఉచిత అంబులెన్స్‌ సర్వీస్‌ ప్రారంభం

YS Jagan Starts Free Ambulance Service Visakhapatnam - Sakshi

అదీప్‌రాజ్‌ సొంత నిధులతో ఏర్పాటు

సాక్షి, విశాఖపట్నం :వైఎస్సార్‌ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ వాహనాన్ని బుధవారం గుల్లేపళ్లి శివారులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ను సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉంచుతామని అదీప్‌రాజ్‌ తెలిపారు. సబ్బవరంలోని సాయినగర్‌లో ఇటీవల ఓ యువకుడు కడుపునొప్పితో బాధపడుతూ అంబులెన్స్‌ ›సకాలంలో అందుబాటులో లేక మరణించాడని, ఆస్పత్రులకు వెళ్లలేక మరెవ్వరూ చనిపోకూడదనే ఉద్దేశంతో అం బులెన్స్‌ను సమకూర్చినట్టు అదీప్‌రాజు వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు

13-11-2018
Nov 13, 2018, 12:24 IST
సాక్షి, విజయనగరం: వైఎస్సార్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. బద్ధ శత్రువులైన టీడీపీ, కాంగ్రెస్‌ల కలయికతో మనస్తాపానికి...
13-11-2018
Nov 13, 2018, 11:33 IST
సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసకల్పయాత్ర సాలూరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది....
13-11-2018
Nov 13, 2018, 08:54 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
13-11-2018
Nov 13, 2018, 07:16 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం నాటి పాదయాత్ర వివరాలను ఆ పార్టీ...
13-11-2018
Nov 13, 2018, 07:05 IST
విజయనగరం : చూడటానికి కళ్లు లేవు... నడవటానికి కాళ్లు లేవు... అయినా పింఛన్‌ ఇవ్వడంలేదు. పలు సార్లు దరఖాస్తులు చేసుకున్నా...
13-11-2018
Nov 13, 2018, 07:03 IST
ప్రజాసంకల్పయాత్ర బృందం: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి మొక్కవోని దీక్షతో మళ్లీ జనం మధ్యకు వచ్చారు. ప్రజల సమస్యలు...
13-11-2018
Nov 13, 2018, 07:01 IST
విజయనగరం :  పూర్వీకుల నుంచి సాగు చేస్తున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయడం లేదు.  మా సమస్యపై...
13-11-2018
Nov 13, 2018, 06:59 IST
విజయనగరం : విద్యార్థులకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేదు. ఉపకార వేతనాలు సక్రమంగా మంజూరు కావడం లేదు. డిగ్రీ...
13-11-2018
Nov 13, 2018, 06:57 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం :ఎవరెన్ని కుట్రలు పన్నినా... కుయుక్తులు వేసినా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు. ఆయనకు రక్షణగా...
13-11-2018
Nov 13, 2018, 06:55 IST
జనమే ఆయన బలం... ప్రభంజనమే ఆయన ఆయుధం. అందుకే ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనగలరు. మృత్యువునైనా ఎదిరించగలరు. సంకల్ప బలంతో వేల...
13-11-2018
Nov 13, 2018, 04:32 IST
12–11–2018, సోమవారం  కొయ్యానపేట, విజయనగరం జిల్లా నన్ను చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకోవడం మనసును కదిలించింది.. పదిహేడు రోజుల విరామం తర్వాత ప్రజాక్షేత్రంలోకి మళ్లీ...
13-11-2018
Nov 13, 2018, 04:21 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘ఎవరెన్ని కుట్రలు పన్నినా నీకు దేవుడు అండగా ఉన్నాడు.. నీకేం కాదు...
12-11-2018
Nov 12, 2018, 18:03 IST
సాక్షి, విజయనగరం : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 12:37 IST
రాజమండ్రి ఎంపీ సీటు బీసీలకు ఇస్తామని ఇదివరకే ప్రకటించామని..
12-11-2018
Nov 12, 2018, 11:56 IST
సాక్షి, విజయనగరం : తనపై హత్యాయత్నం జరిగినా అదరక, బెదరక... మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి.. పాదయాత్రను కొనసాగిస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌...
12-11-2018
Nov 12, 2018, 08:17 IST
హత్యాయత్న ఘటననంతరం జనంలోకి జననేత 
12-11-2018
Nov 12, 2018, 06:56 IST
సంకల్పం మంచిదైతే... ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించవచ్చు. ఆశయం అందరి మేలుకోరేదైతే... ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొనవచ్చు. జనం ఆశీస్సులు మెండుగా...
12-11-2018
Nov 12, 2018, 03:51 IST
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప...
11-11-2018
Nov 11, 2018, 16:37 IST
సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్‌: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం...
11-11-2018
Nov 11, 2018, 15:46 IST
సాక్షి, సాలూరు: తనపై జరిగిన హత్యాయత్నం అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోలుకొని ప్రజలతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top