317వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

YS Jagan PrajaSankalpaYatra 317th Day Started - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 317వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఆదివారం పేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తరోడ్డు జంక్షన్‌ మీదుగా రాగోలు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. 

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతారణం నెలకొంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆ సంకల్ప సూరీడు తమ ప్రాంతానికి రానున్నాడనీ.. తమ జీవితాల్లోకి వెలుగులు తెచ్చేందుకు పాటుపడుతున్నాడనీ.. ఆయనతో తమ గోడు చెప్పుకుని గుండెల్లోని వేదన దింపుకోవచ్చునని జనం ఆరాట పడుతున్నారు. జననేత తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. జననేత ఇప్పటివరకు 3416.1 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు

12-12-2018
Dec 12, 2018, 03:55 IST
చంద్రబాబు వ్యవహార శైలి చూస్తే మనందరం నివ్వెరపోతాం. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఎన్నికలు చూశాం. చంద్రబాబునాయుడు గారి ఎల్లో మీడియా...
12-12-2018
Dec 12, 2018, 03:38 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,435.1 కిలోమీటర్లు 11–12–2018, మంగళవారం, కృష్ణాపురం, శ్రీకాకుళం జిల్లా.  తెలంగాణ ఫలితాలు ఊసరవెల్లికి ఉండేలు దెబ్బల్లాంటివి..  ఈరోజు పాదయాత్ర ఆమదాలవలసలో సాగింది....
11-12-2018
Dec 11, 2018, 18:11 IST
సాక్షి, శ్రీకాకుళం : ఆముదాలవలసలో అవినీతి రాజ్యమేలుతోందని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు....
11-12-2018
Dec 11, 2018, 17:39 IST
భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే
11-12-2018
Dec 11, 2018, 07:46 IST
శ్రీకాకుళం :సొంత పంట భూములున్నా పంట రుణాలు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను వైఎస్‌ జగన్‌కు...
11-12-2018
Dec 11, 2018, 07:40 IST
శ్రీకాకుళం :పంట నష్టం జరిగిందని ఒకరు.. పింఛన్‌ అందడం లేదని మరొకరు.. ఉద్యోగం తొలగించారని ఇంకొకరు.. ఇలా బాధితులంతా తమ...
11-12-2018
Dec 11, 2018, 07:37 IST
శ్రీకాకుళం :మా గ్రామంలో ఎస్సీ కాలనీ అభివృద్ధిని టీడీపీ నాయకులు మరిచారు. కనీస మౌలిక సదుపాయాలు లేక 70 కుటుంబాలు...
11-12-2018
Dec 11, 2018, 07:35 IST
శ్రీకాకుళం :వంశధార ప్రధాన కాలువ నుంచి వస్తున్న పిల్ల కాలువను వంజంగి గ్రామం వరకు తవ్వి సాగునీటిని సరఫరా చేయాలి....
11-12-2018
Dec 11, 2018, 07:33 IST
శ్రీకాకుళం ,ఎచ్చెర్ల క్యాంపస్‌: వెనుకబాటుకు గురైన వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వెలమ సామాజిక వర్గం...
11-12-2018
Dec 11, 2018, 07:32 IST
శ్రీకాకుళం :దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలో మాజీ సైనిక ఉద్యోగులకు పావలా వడ్డీకే వ్యక్తిగత రుణం మంజూరు చేయాలి....
11-12-2018
Dec 11, 2018, 07:30 IST
శ్రీకాకుళం :దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పొందర కులాన్ని బీసీల్లో చేర్చారు. మహానేత చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తు...
11-12-2018
Dec 11, 2018, 07:28 IST
శ్రీకాకుళం :యోగా విద్యను ప్రభుత్వ విద్యలో ప్రవేశపెట్టాలి. నేను ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో యోగా విద్యలో పీజీ డిప్లమా చేశాను....
11-12-2018
Dec 11, 2018, 07:25 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అడుగడుగో... మన ఆశాకిరణం... మన ఊరిలోకే వచ్చేస్తున్నాడం టూ...’ పల్లె జనం జగన్‌కు సాదర స్వాగతం...
11-12-2018
Dec 11, 2018, 06:56 IST
శ్రీకాకుళం అర్బన్‌: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన యాదవ కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం యాదవ కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని యాదవ...
11-12-2018
Dec 11, 2018, 06:54 IST
శ్రీకాకుళం అర్బన్‌: వ్యవసాయ కూలీలుగా, అసంఘటిత రంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్న శ్రీశయన కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని...
11-12-2018
Dec 11, 2018, 06:51 IST
శ్రీకాకుళం :‘అన్నా.. మా గ్రామంలో బోర్లన్నీ ఫ్లోరైడ్‌తో కలుషి తమయ్యాయి’ అని రాగోలు గ్రామస్తులకు జగన్‌ కు విన్నవించారు. ప్రజలు...
11-12-2018
Dec 11, 2018, 06:24 IST
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మంగళవారం ఉదయం...
11-12-2018
Dec 11, 2018, 03:37 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలమ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తనను కలిసిన...
11-12-2018
Dec 11, 2018, 03:22 IST
ఇప్పటి వరకు నడిచిన దూరం 3,426.5 కిలోమీటర్లు 10–12–2018, సోమవారం, నందగిరిపేట, శ్రీకాకుళం జిల్లా.  మత్స్యకారులకు వేట గిట్టుబాటు కాక వలసలు పెరిగిన మాట...
10-12-2018
Dec 10, 2018, 20:27 IST
సాక్షి, శ్రీకాకుళం:  అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top