చిన్నారికి నామకరణం

Ys Jagan Named Child in Praja Sankalpa Yatra - Sakshi

రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం వెల్లడి

సాక్షిప్రతినిధి, విజయనగరం, ప్రజాసంకల్పయాత్ర బృందం: గజపతినగరం మండలం జిన్నాం గ్రామానికి చేందిన ఇజ్జరోతు వెంకటలక్ష్మి మంగళవారం ప్రజాసంకల్పయాత్రలో తన బిడ్డకు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డితో నామకరణం చేయించింది. ఈ సందర్భంగా జననేత ఆ మగబిడ్డకు రాజశేఖర్‌ అని పేరు పెట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top