ప్రజాసంకల్పయాత్ర 189వ రోజు షెడ్యూలు

YS Jagan Mohan Reddys PrajaSankalpaYatra Scheduled On 189th Day - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 189వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూలు ఖరారైంది. జననేత వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పేరవరం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వెలిచేరు, వడ్డిపర్రు క్రాస్‌ మీదుగా పులిదిండి చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉచిలి, ఆత్రేయపురం వరకు పాదయాత్ర కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర: బుధవారం ఉదయం 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేష్టేషన్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. రైల్వే ష్టేషన్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుశంభునగర్‌, లక్ష్మీనరసింహా నగర్‌ మీదుగా ధవళేశ్వరం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ధవళేశ్వరం, బొబ్బర్లంక, పేరవరం చేరుకున్నాక పాదయాత్ర ముగిసింది. జననేత వైఎస్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఈ రోజు జననేత 12 కిలో మీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకు 2,329.1 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు

14-06-2018
Jun 14, 2018, 07:19 IST
తూర్పుగోదావరి : అన్నా! మేము ధవళేశ్వరంలో ఫుడ్‌ గొడౌన్స్‌లో నివసిస్తున్నాం. మా ప్రాంతంలో మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు...
14-06-2018
Jun 14, 2018, 07:17 IST
తూర్పుగోదావరి : సంక్షేమ సంఘం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, ధవళేశ్వరంఅన్నా! న్యాయమైన డిమాండ్ల కోసం మా రెల్లి కులస్తులం యేళ్ల తరబడి...
14-06-2018
Jun 14, 2018, 07:13 IST
తూర్పుగోదావరి : సారూ... నా భర్త హైదరాబాద్‌లో మటన్‌ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 13 ఏళ్ల క్రితం అకస్మాత్తుగా...
14-06-2018
Jun 14, 2018, 07:11 IST
తూర్పుగోదావరి : అందరి కళ్లూ ఆవైపే.. అదిగదిగో అన్నొచ్చేస్తున్నాడు.. గోడు చెప్పుకుంటే ఆయనే చూసుకుంటాడన్న నిశ్చింత.. ప్రజా సంకల్ప యాత్ర...
14-06-2018
Jun 14, 2018, 07:09 IST
తూర్పుగోదావరి : అన్నా.. రాజమహేంద్రవరంలో సుమారు రెండు వేలకు పైబడి మోటారు సైకిల్‌ మెకానిక్‌లుగా పనిచేస్తూ జీవిస్తున్నాం. ఇప్పటివరకు మోటారు...
14-06-2018
Jun 14, 2018, 07:06 IST
తూర్పుగోదావరి : ఎయిడెడ్‌ టెంపరరీ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు ప్రభుత్వ లెక్చరర్లకు ఇస్తున్న వేతనాలనే ఇవ్వాలి. రాష్ట్రంలో...
14-06-2018
Jun 14, 2018, 07:03 IST
తూర్పుగోదావరి : పేరుకే రాజమహేంద్రవరం, ఇక్కడ ప్రభుత్వ ఆస్పత్రి అంతా అధ్వానంగా ఉంది. రోగులకు ట్రీట్‌మెంట్‌ చేయడంలేదు. ఒకే బెడ్‌పై...
14-06-2018
Jun 14, 2018, 07:00 IST
తూర్పుగోదావరి : వేమగిరిలో సర్వే నెంబరు 172 లోని ప్రభుత్వ భూమిలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో...
14-06-2018
Jun 14, 2018, 06:59 IST
తూర్పుగోదావరి : అన్నా.. నువ్వు పుట్టిన డిసెంబర్‌ 21నాడు నాకొడుకు జన్మించాడు. చిన్నప్పటి నుంచి వైఎస్సార్‌ అభిమానిని అయిన నేను...
14-06-2018
Jun 14, 2018, 06:57 IST
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రతో రాజమహేంద్రవరం మురిసింది. పాదయాత్ర 188వ...
14-06-2018
Jun 14, 2018, 02:56 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో ప్రజా...
14-06-2018
Jun 14, 2018, 02:21 IST
13–06–2018, బుధవారం పేరవరం, తూర్పుగోదావరి జిల్లా ఉన్న ఉద్యోగాలను సైతం ఊడగొట్టడం ధర్మమేనా?  ఈరోజు కాటన్‌ బ్యారేజీ సెంటర్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ శిబిరం....
13-06-2018
Jun 13, 2018, 08:50 IST
సాక్షి, రాజమహేంద్రవరం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 188వ రోజు ప్రజాసంకల్పయాత్ర...
13-06-2018
Jun 13, 2018, 07:37 IST
ఏటయ్యిందే గోదారమ్మా.. ఎందుకీ ఉలికిపాటు, తుళ్లిపాటు.. ఎవరో వచ్చినట్టు.. మన సీమకు మంచి ఘడియే రాబోతున్నట్టూ.. అంటూ ఓ సినీకవి...
13-06-2018
Jun 13, 2018, 07:29 IST
పశ్చిమగోదావరి : అన్నా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పథకాలు అందుతున్నాయి. మిగిలిన వాళ్లను...
13-06-2018
Jun 13, 2018, 07:27 IST
పశ్చిమగోదావరి : వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో దీర్ఘకాలిక రుణాలపై ఇచ్చే ఆరు శాతం వడ్డీ రాయితీని చంద్రబాబు ప్రభుత్వం...
13-06-2018
Jun 13, 2018, 07:26 IST
పశ్చిమగోదావరి : అన్నా నేను వికలాంగురాలిని. టీడీపీ ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం అన్నారు. ఈ నాలుగేళ్లలో ఎంతో ఆశతో ఐదుసార్లు...
13-06-2018
Jun 13, 2018, 07:25 IST
పశ్చిమగోదావరి : దొమ్మేరుకు చెందిన ఎస్‌.రాము నాడు దివంగత సీఎం వైఎస్సార్‌ 2003లో చేపట్టిన పాదయాత్ర ఫొటోలను ద్విచక్ర వాహనంపై...
13-06-2018
Jun 13, 2018, 07:23 IST
పశ్చిమగోదావరి : అన్నా మోటార్‌ మెకానిక్‌లను ఆదుకోవాలి. మా సంక్షేమానికి వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటుచేయాలి అంటూ.. కొవ్వూరు మోటర్‌సైకిల్‌ మెకానిక్స్‌...
13-06-2018
Jun 13, 2018, 07:21 IST
తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తున్న జగన్‌ని పశ్చిమగోదావరి జిల్లాలో కలిసేందుకు వచ్చాం. మాది రంపచోడవరం నియోజకవర్గంలోని రాజవొమ్మంగి. మాకు రాజశేఖరరెడ్డి ఎంతో...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top