మా పాపకు విజయమ్మ అని పేరు పెట్టారు

YS Jagan Mohan Reddy Blessed Girl - Sakshi

మెండి రాజేష్‌కుమార్, నాగమణి 
జగనన్న ఐదు నెలల మా చిన్నారికి విజయమ్మ అని పేరుపెట్టారని చాకలిపాలెంకు చెందిన మెండి రాజేష్‌కుమార్, నాగమణి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో గ్రామానికి వచ్చిన జగన్‌ను కలుసుకుని తమ చిన్నారికి పేరు పెట్టాలని కోరగా ఆయన విజయమ్మ అని పేరు పెట్టారని చెప్పారు. తమకు ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top