అన్న ఆటోగ్రాఫ్ జీవితాంతం దాచుకుంటాను
తూర్పుగోదావరి : అభిమానంతో అన్న వద్ద తీసుకున్న ఆటోగ్రాఫ్‌ను జీవితాంతం దాచుకుంటానని వల్లూరి సంధ్య మురిసిపోయింది. పెద్దాడలో జగన్‌ను కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్న రామచంద్రపురం మోడరన్ కళాశాల ఫస్ట్ ఇయర్ డిగ్రీ విద్యార్థిని సంధ్య ఆటో గ్రాఫ్ అడగ్గానే నవ్వుతూ ఇచ్చారంటూ సంతోషం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు