అప్పుడు ఆశీర్వదించారు..ఇప్పుడు అఆలు దిద్దించారు

Women And Child Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం :మా అబ్బాయి రోహిత్‌కు ఇప్పుడు రెండేళ్లు. తొమ్మిది నెలల వయసులో జగనన్న మా గ్రామం మీదుగా వెళ్లినప్పుడు ఇక్కడ ఆగి నా బిడ్డను ఆశీర్వదించారు.  నా బిడ్డకు అక్షరాభ్యాసం ఆయనతోనే చేయించాలి అనుకున్నా. అదృష్టం కొద్దీ ఇప్పుడు మళ్లీ మా ఊరు వచ్చారు. నా బిడ్డకు అఆ లు దిద్దించి ఆశీర్వదించారు. మాకిది ఎంతో మంచిరోజు.– మీసం శివలక్ష్మి, కె.గొట్టివాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top