జగన్‌తోనే నిరుద్యోగం నిర్మూలన
తూర్పుగోదావరి :నిరుద్యోగ సమస్యను తొలగించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కే సాధ్యమవుతుందని రౌతులపూడి మండలం డీజేపురానికి చెందిన కె.నానాజీ అన్నారు. పాదయాత్రలో జగన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రాబివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.