మా పిల్లలకు ఉద్యోగాలిప్పించండి

Tribal Womens Meet Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

‘మా పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు లేక ఇంటి పట్టునే ఉంటున్నారు. మీరైనా దయతలచి ఏదైనా ఉద్యోగమిప్పించండి. మీ మేలును మర్చిపోం’ అంటూ గార్లదిన్నె మండలం కె.కె.తండాకు చెందిన గిరిజన మహిళలు వైఎస్‌ జగన్‌తో అన్నారు. గిరి జన మహిళలు లక్ష్మిదేవి, ప్రభావతమ్మ, కాంతమ్మ, అంజినమ్మ, లక్ష్మీదేవి, సుజా త, చంద్రకళ తదితరులు జగన్‌ పాదయా త్ర ముందు లంబాడీ నృత్యం చేశారు. వారి నృత్యాన్ని చూసి జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, డ్వాక్రా రు ణాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకు స్పందించిన జగన్‌.. ‘పిల్లలను బాగా చదివించాలని, మన పార్టీ అధికారంలోకి రాగానే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని’ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు

22-10-2018
Oct 22, 2018, 17:54 IST
మరో వారం రోజుల్లో తుపాను ప్రాంతాలకు వెళ్తున్నా. 50 రోజుల పాటు అక్కడే ఉంటా..
22-10-2018
Oct 22, 2018, 08:28 IST
సాక్షి, బొబ్బిలి(విజయనగరం జిల్లా) : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం బొబ్బిలి...
22-10-2018
Oct 22, 2018, 07:39 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేçపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సాలూరులో సోమవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు...
22-10-2018
Oct 22, 2018, 07:35 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆ ఒక్క అడుగు ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపుతోంది. ఆయన చెప్పే మాట వేల కుటుంబాల్లో...
22-10-2018
Oct 22, 2018, 07:29 IST
విజయనగరం :  ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విద్యుత్‌ శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని...
22-10-2018
Oct 22, 2018, 07:27 IST
విజయనగరం : తమకు క్వార్టర్స్‌ కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఎన్‌సీఎస్‌ చక్కెర పరిశ్రమలో ఇరవేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు  ఎన్‌.శివాజీ, పీవీజీఎం.కృష్ణ,...
22-10-2018
Oct 22, 2018, 07:21 IST
విజయనగరం : దాదాపు ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌...
22-10-2018
Oct 22, 2018, 07:18 IST
విజయనగరం : వృద్ధాప్య, వితంతు పింఛన్‌కు అర్హత ఉన్నా నాకు పింఛన్‌ మంజూరు చేయలేదు. టీడీపీ పాలనలో అంతా అన్యాయమే....
22-10-2018
Oct 22, 2018, 07:13 IST
విజయనగరం : మా గ్రామానికి రోడ్డు నిర్మిస్తే రుణపడి ఉంటాం. ఎంతోమంది పాలకులు వచ్చినా మాకు రహదారి కష్టాలు తీరలేదు....
22-10-2018
Oct 22, 2018, 07:06 IST
విజయనగరం : మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో అత్యవసర సమయంలో ఆస్పత్రులకు కూడా వెళ్లలేకపోతున్నాం. విద్యార్థులు, ఉద్యోగులు...
22-10-2018
Oct 22, 2018, 06:52 IST
విజయనగరం, గరుగుబిల్లి(పార్వతీపురం): సమష్టి కృషితోనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని దీన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయానికి...
22-10-2018
Oct 22, 2018, 03:08 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  బతుకు భారమై పొట్ట చేత పట్టుకుని వలస పోయామని కొందరు.....
22-10-2018
Oct 22, 2018, 02:43 IST
ఇప్పటి వరకూ నడిచిన దూరం : 3,182.1 కి.మీ 21–10–2018, ఆదివారం రామభద్రపురం, విజయనగరం జిల్లా ఈ దళారీల రాజ్యంలో రైతన్నలకు శోకమే మిగులుతోంది.. క్రీడల విషయంలో...
21-10-2018
Oct 21, 2018, 11:32 IST
సాక్షి, విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర  చేస్తోన్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదివారం బొబ్బిలి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పాదయాత్రకు సంఘీభావం...
21-10-2018
Oct 21, 2018, 10:55 IST
దివంగత మహానేత వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నుంచి ఆ కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం. వైఎస్సార్‌ అకాల మరణం వార్త టీవీలో...
21-10-2018
Oct 21, 2018, 10:44 IST
వచ్చే ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి ఓట్లేసి అభిమానం చాటుకుంటాం. ప్రస్తుత టీడీపీ  ప్రభుత్వం చేసిందేమీ లేదు.  ఒకసారి జగనన్నకు అవకాశం ఇస్తాం....
21-10-2018
Oct 21, 2018, 10:33 IST
ప్రజా సంకల్పయాత్ర బృందం : పదో తరగతి వరకు మా ఊరిలో చదువుకున్నా ఇంటర్, డిగ్రీ చేయాలంటే పదుల కిలోమీటర్లు...
21-10-2018
Oct 21, 2018, 10:26 IST
సాక్షిప్రతినిధి, విజయనగరం : అందరిదీ ఒక్కటే లక్ష్యం. ఆయన్ను చూడాలి... తమ బాధలు చెప్పుకోవాలని ఆపన్నుల ఆరాటం.  అభిమాన నాయకునితో...
21-10-2018
Oct 21, 2018, 06:25 IST
పారాది నుంచి పాదయాత్ర  గొల్లపేట క్రాస్‌, రోంపల్లి క్రాస్‌ మీదుగా రామభద్రపురం వరకు
21-10-2018
Oct 21, 2018, 04:00 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అడుగుపడనీయని అభిమానం.. చేతులు కలపాలని తాపత్రయం.. తమ అభిమాన నేతను...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top