టుడే న్యూస్‌ అప్డేట్స్‌

  • సింగరేణిఎన్నికల్లో టీబీజీకేఎస్‌ ఘన విజయం
    11 డివిజన్లలో 9 డివిజన్లను కైవసం చేసుకున్న టీబీజీకేఎస్‌
    ఏఐటీయూసీ రెండు డివిజన్లకే పరిమితం
    సింగరేణిలో టీఆర్‌ఎస్‌ సంబరాలు
     
  • నేడు తెలంగాణ యూనివర్సిటీ వీసీల సమావేశం
    హాజరుకానున్న గవర్నర్ నరసింహన్‌, డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి
     
  • ఇవాళ ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
    ఉ.10 గంటలకు జనవరికి సంబంధించిన టికెట్లు విడుదల
     
  • ఇవాళ మరోసారి లాలూ, తేజస్వీ యాదవ్‌ను విచారించనున్న సీబీఐ
    రైల్వే హోటళ్ల స్కాం కేసులో రెండో రోజు లాలును ప్రశ్నించనున్న సీబీఐ
    లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో..రైల్వే హోటల్‌ టెండర్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు
     
  • ఢిల్లీ : నేడు సుప్రీంలో బాణసంచా నిషేధంపై విచారణ
    గతేడాది బాణసంచాపై విధించిన నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్‌
     
  • రేణిగుంట : తిరుపతి నుంచి విదేశాలకు విమానాలు : ఎంపీ వరప్రసాదరావు
    విదేశాలకు విమానాలు నడిపేందుకు ఎయిరిండియా సుముఖత
     
  • హైదరాబాద్‌ : ఇవాళ్టి నుంచి ఎయిడ్స్‌ నివారణపై సదస్సు
     
  • శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి
    పూర్తి స్థాయి నీటి మట్టం 885, ప్రస్తుతం 881.70 అడుగులు
  • నేటి నుంచి అండర్‌ 17 ఫిఫా వరల్డ్‌ కప్‌
    తొలిమ్యాచ్‌లో తలపడనున్న భారత్‌-యూఎస్‌ఏ
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top