టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, దువ్వూరు: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ...అశేష ప్రజాభిమానం, పార్టీ కార్యకర్తలు,అభిమానుల ఉత్సాహం నడుమ ముందుకు కొనసాగుతోంది.  మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు నుంచి ఏడో రోజు పాదయాత్రను ఆయన మొదలుపెట్టారు.  దారి పొడవునా ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగారు.

----------------------------------- రాష్ట్రీయం-----------------------------------

బీసీల కుటుంబాల్లో వెలుగులు నింపి తీరతా: వైఎస్‌ జగన్‌
ఏడో రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని కానగూడూరులో బీసీ సంఘాలతో జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

బోటు ప్రమాదంపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
కృష్ణానదిలో బోటు బోల్తాపడి.. 20 మంది మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు.

బరితెగించిన ఏఎస్‌ఐ.. మహిళా హోమ్ గార్డుతో మసాజ్
జిల్లాలోని ఓ ఏఎస్‌ఐ బరితెగించాడు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ మహిళా కానిస్టేబుల్‌తో మసాజ్‌ చేయించుకుంటూ సిక్రెట్‌గా అమర్చిన కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు.

తెలంగాణకు తీరని అన్యాయం: సీఎం కేసీఆర్‌
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

----------------------------------- జాతీయం-----------------------------------

అపురూప జంట
ఎవరికి ఎవరితో ముడిపడి ఉంటుందో, ఎవరితో రుణానుబంధమో ఎవ్వరూ చెప్పలేరు. 

రవిశంకర్‌ మధ్యవర్తిత్వం అక్కర్లేదు: ఒవైసీ
అయోధ్య వివాదాస్పద స్థల అంశంపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. 
 

----------------------------------- అంతర్జాతీయం -----------------------------------

ట్రంప్‌తో భేటీ అయిన మోదీ
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరుగుతున్న 31వ ఆసియన్‌ (ఈశాన్య  ఆసియా దేశాల అసోసియేషన్‌) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు.

నాన్నలాగ నన్ను హత్య చేస్తారేమో: ప్రధాని
తనకు సొంతదేశం లెబనాన్‌లో ప్రాణహానీ ఉంది తప్ప, సౌదీ అరేబియాలో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు లెబనాన్‌ ప్రధాని సాద్‌ హరీరి.

----------------------------------- బిజినెస్‌ -----------------------------------

ఇండిగో విమానంలో మంటలు
గగనవీధిలో ప్రయాణిస్తున్న విమానంలో పర్సనల్‌ ఎలక్ట్రిక్‌ డివైజ్‌ పేలిన ఘటన మరోసారి చోటుచేసుకుంది.

ఆ ఫోన్లకు అదనంగా జియో 100జీబీ డేటా
రిలయన్స్‌ జియో, చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారి ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

----------------------------------- సినిమా -----------------------------------

చూడముచ్చటగా 'చేసామ్‌' రిసెప్షన్‌.. ఫొటోలు!
గత నెలలో పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత రిసెప్షన్‌ ఆదివారం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది.

ఈ హీరో సెల్ఫీకి, ఆల్‌ స్మైలీస్‌కి ఫిదా
మెగా ఫ్యామిలీ  క్రేజీ హీరో వరుణ తేజ్‌ మరోసారి ఆసక్తికరమైన ఫోటోలను షేర్‌ చేశారు. 

----------------------------------- క్రీడలు-----------------------------------

భారత క్రికెటర్లకు శుభవార్త!
భారత క్రికెటర్లకు తీయటి కబురును అందించింది బీసీసీఐ. 

న్యూస్ పేపర్లు చదవడం ఆపితేనే..: వార్నర్
త్వరలో యాషెస్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో  సహచర ఓపెనర్ రెన్ షాకు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హితబోధ చేశాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top