టుడే న్యూస్‌ రౌండప్‌


సాక్షి, న్యూఢిల్లీ: సదావర్తి సత్రం భూములపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భూములను చౌకగా విక్రయిస్తే చూస్తూ ఊరుకోమలేమని తేల్చి చెప్పింది.

<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>


‘సదావర్తి’పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

సదావర్తి సత్రం భూములపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.మున్సిపల్ శాఖకే సిగ్గుచేటు: మంత్రి నారాయణ

గుంటూరు ఘటనపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ స్పందించారు.టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి


ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్‌ఎస్‌ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు.


<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారత స్థాతంత్ర్య ప్రముఖ ఉద్యమకారులను ఎన్నారైలు అని సంబోధించారు.


ప్లాన్ చేసి.. ప్రియుడి మర్మాంగం కోసివేత!

తనను మోసం చేశాడన్న కోపంతో ప్లాన్ ప్రకారం ఓ యువతి తన ప్రియుడి జననాంగాన్ని కోసిపారేసింది.వీఐపీ సంస్కృతికి 650 మంది బలి


కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా పట్టాలు తప్పడం వల్ల 346 రైలు ప్రమాదాలు జరిగాయి.


<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్‌కు గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


కిమ్‌ ఖాతాలో దారుణ హత్యలు, సెక్స్‌ బానిసలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కరడుగట్టిన జీవన శైలి, వ్యవహార తీరు ఎలా ఉంటుందో తెలిసి పోయింది.


ఐరాసలో పాక్‌కు భారత్‌ కౌంటర్‌

ఉగ్రవాదాన్ని నియంత్రించటంలో విఫలమైన పాకిస్థాన్‌ ప్రపంచదేశాలకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పటం విడ్డూరంగా ఉందని ఐక్యరాజ్య సమితిలో భారత్ కార్యదర్శి ఈనామ్‌ గంభీర్‌ తెలిపారు.


<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>

ఎన్‌డీటీవీని (న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌) స్పైస్జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ కొనుగోలు చేశారన్న వార్తలు  ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి.


పెట్రోల్‌, డీజిల్‌పై డిస్కౌంట్‌

ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్కై రాకెట్‌లా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.


<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>

సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది.
ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

‘ఈశ్వర్‌’ నుంచి ‘మిర్చి’ వరకు... టోటల్‌గా పదహారు సినిమాలు... ఒక్క సినిమాను కూడా శ్రద్ధా కపూర్‌ వదల్లేదు!


<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>


ఈసారి కూడా ధోనికి నిరాశేనా?

భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారుసు చేసిన సంగతి తెలిసిందే.కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌.. స్మిత్ రియాక్షన్

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కలిసికట్టుగా రాణించిన టీమిండియా సిరీస్‌లో మళ్లీ పైచేయి సాధించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top