నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 18th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మేం 13 సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆనాడు అనుమతించలేదన్నారు.

‘టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

సిటీ పోలీస్‌కు మరో సక్సెస్‌.. చెడ్డీ గ్యాంగ్‌ ఆటకట్టు!
సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీసులు మరో కేసును ఛేదించారు. తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన చెడ్డీగ్యాంగ్‌కు చెందిన కీలక సభ్యులను పట్టుకున్నారు.

ఆయన్ను నమ్మితే కుక్క తోకతో గోదారి ఈదినట్లే]
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడును నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లేనని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

ఎంపీలకు విప్‌ జారీ చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం సభలో చర్చకు రానున్న నేపథ్యంలో బీజేపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది.

శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బొనాంజ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్‌ బొనాంజ పొందబోతున్నారు. వేతన కమిషన్‌ బొనాంజతో ఇప్పటికే 2 శాతం పెరిగిన డియర్నెస్ అలవెన్స్‌(డీఏ), మరో విడత వేతన పెంపు ఉండబోతుందని తెలుస్తోంది.

టీటీడీ విషయంలో బ్రహ్మంగారి మాట నిజమౌతోంది
సాక్షి, ఏలూరు : పవిత్రమైన స్వామీజీలను బహిష్కరించడం, అరెస్టు చేయడం దుర్మార్గమని కోటిలింగాల శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు.

మరో బయోపిక్‌లో భరత్‌ హీరోయిన్‌
భరత్‌ అనే నేను సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు.

రోహిత్‌ శర్మకు షాక్‌..
ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కానీ టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మకు ఊహించని షాక్‌ తగిలింది.

పగతో భోజనంలో విషం కలిపిన విద్యార్థిని
గోరఖ్‌పూర్‌: తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై పగ తీర్చుకునేందుకు స్కూల్‌లోని మధ్యాహ్న భోజనంలో విషం కలిపిందో విద్యార్థిని.

ఎన్నికలు ముగిసేదాకా జైల్లోనే షరీఫ్‌
ఇస్లామాబాద్‌: అవెన్‌ఫీల్డ్‌ అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్, అల్లుడు మహ్మద్‌ సఫ్దర్‌లకు ఇస్లామాబాద్‌ హైకోర్టు షాకిచ్చింది.

కొత్త 100 రూపాయల నోటు, భలే ఉంది!
న్యూఢిల్లీ : గులాబీ రంగులో 2000 రూపాయల నోటు.. పసుపు రంగులో 200 రూపాయల నోటు.. ఆకుపచ్చ రంగులో 50 రూపాయల నోటు.. చాక్లెట్‌ రంగులో 10 రూపాయల నోటు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top