నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 16th May  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ప్రజాసంకల్పయాత్రలో పాదయాత్ర చేస్తున్న ఆయన రామారావు గూడెం వద్ద మీడియాతో మాట్లాడారు.

‘చంద్రబాబుపై హత్య కేసు పెట్టాలి’
సాక్షి, పశ్చిమ గోదావరి : గోదావరి నదిలో లాంచీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రమాదానికి గురైన లాంచీ ఆచూకీ లభ్యం
సాక్షి, కాకినాడ : గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. 

టీటీడీ అర్చకులు రమణదీక్షితులపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

‘ఆ సొమ్ముతో అద్భుతమైన రాజధాని’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ఖజానా నుంచి దోచుకుని, విదేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దాచుకున్న రూ. మూడు లక్షల కోట్లను తిరిగి రాష్ట్ర ఖజానాలో జమ చేస్తే దాంతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి అన్నారు.

100కోట్లకు ఎమ్మెల్యేలు.. స్పందించిన జవదేకర్
సాక్షి, బెంగళూరు: వంద కోట్ల రూపాయలు అంటేనే ఊహించుకోవడం కష్టమని, అలాంటి నోట్ల రాజకీయాలు ఎవరు చేస్తున్నారో..

కర్నాటకం: తెరపైకి ‘ఆపరేషన్‌ లోటస్‌’!
బెంగుళూరు : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్ణాటక ఎన్నిలు ముగిశాయి. అయితే ఫలితాలు మరింత రసవత్తరంగా మారాయి.

రేపు మధ్యాహ్నం ప్రమాణం చేస్తా : యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు.

‘భరత్‌ అనే నేనులో పేరు మార్పుకు డబ్బులిచ్చిన కేటీఆర్’
సాక్షి, హైదరాబాద్‌ : భరత్‌ అనే నేను సినిమాలో హీరో క్యారెక్టర్‌ పేరును భరత్‌ రామ్‌గా మార్చేందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ డబ్బులిచ్చారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. 

గూగుల్‌కు షాక్‌; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన
న్యూయార్క్‌ : మంచి జీతం, అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన వసతులు... మొత్తంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే పనిచేస్తున్నామనే భావన.

58 కోట్ల ఫేస్‌బుక్‌ ఖాతాలు ఔట్‌, ఎందుకు?
శాన్‌ఫ్రాన్సిస్కో:  డేటా లీక్‌ నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీ ఎత్తున ఫేక్‌ అకౌంట్లను తొలగించింది. 

రాజమౌళి మల్టీస్టారర్‌పై కీలక ప్రకటన
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

జయలలిత బయోపిక్‌పై కీర్తి క్లారిటీ
మహానటి సినిమాతో ఘనవిజయం అందుకున్న కీర్తి సురేష్‌ నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

గ్రేసియా పుట్టినరోజు.. చెన్నై సందడి..
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top