నేటి ముఖ్యాంశాలు

Today News Roundup 13 May 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, అవినీతి కారణంగా పార్టీ వీడుతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురజాలకు చెందిన టీడీపీ నేత వై మురళీధర్‌ రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. వైఎస్‌ జగన్ ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు.

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, అవినీతి కారణంగా పార్టీ వీడుతున్నారు. తాజగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురజాలకు చెందిన టీడీపీ నేత..

చంద్రబాబు దొంగదీక్షలను ఎండగడతాం : ఐజయ్య
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదాపై తమ ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడుతుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం దొంగదీక్షలతో ప్రజలను మోసం చేస్తున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  ఐజయ్య విమర్శించారు.

‘పశ్చిమ’లోకి ప్రజాసంకల్పయాత్ర..
సాక్షి, ఏలూరు : రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇస్తూ సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.

టీఆర్‌ఎస్‌లోనే ఉంటా.. వాటిపై స్పందించను
సాక్షి, నిజామాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితిలో గౌరవం లేకుంటే ఒక్క నిమిషం కుడా పార్టీలో ఉండేవాడిని కాదని పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ అన్నారు.

అన్నరాయని చెరువును కాపాడండి
సాక్షి, నాగారం: తమ గ్రామంలోని అన్నరాయని చెరువును కాపాడాలంటూ మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాగారం వాసులు నినదించారు.

నిజాయితీ చాటుకున్న మహిళ
జనగామ : తాను అమ్ముకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో మంజూరు చేసిన పెట్టుబడి చెక్కును ఓ మహిళ అధికారులు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది.

కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం!
ప్యోంగ్‌యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దక్షిణ, ఉత్తర కొరియాలలో ఒకే సమయం ఉండాలని కిమ్ భావించి తమ దేశ సమయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే.

ఇదీ కాంగ్రెస్‌.. నవాజ్‌ షరీఫ్‌ మూమెంట్‌!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విదేశీ ఆస్తుల విషయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేశారు.

యువతులను చూస్తూ...
సాక్షి, కోల్‌కతా: బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి..

హైదరాబాద్‌లో మహానటి ఇళ్లు.. ఎక్కడంటే !
సాక్షి, హైదరాబాద్‌ : అలనాటి నటి సావిత్రికి భాగ్యనగరంతోను అనుబంధం ఉంది. సినిమా షూటింగ్ కోసం తరచూ భాగ్యనగరానికి విచ్చేసే ఆమెకు నగరంలోని చెరువులు, తోటలు, పచ్చదనం అమితంగా ఆకట్టుకునేవి.

విలియమ్సన్‌ అరుదైన ఘనత
పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అరుదైన ఘనత సాధించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top