నేటి ముఖ్యాంశాలు

Today News Roundup 12th July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతన్న అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం పోలవరాన్ని పక్కన బెట్టారని ఆరోపించారు.

‘గడ్కరీ పర్యటనలో పోలవరం అక్రమాలు బహిర్గతం’
సాక్షి, హైదరాబాద్‌ : పోలవరం ప్రాజెక్ట్‌లో జరుగుతన్న అక్రమాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 

‘ఆయన గాడ్సే కంటే దుర్మార్గుడు’
సాక్షి, తిరుపతి : మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

కత్తి మహేశ్‌ను హీరో చేసిందెవరు?
సాక్షి, న్యూఢిల్లీ : రామాయణంలోని పాత్రల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఎలాంటి నేర చరిత్రలేని ఓ దళితుడిని తెలంగాణ పోలీసులు నగర బహిష్కారం చేయడం బహూశ దేశంలోనే మొదటి సారి కావచ్చు.

అన్న క్యాంటీన్‌ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, ఎమ్మిగనూరు :  అన్నక్యాంటీన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకుంది. సామాన్య ప్రజలపై మున్సిపల్‌ కమిషనర్‌ దురుసుగా ప్రవర్తించారు.

వృత్తి పంక్చర్లు వేయడం.. ఆదాయం 100 కోట్లు !
సాక్షి, తిరుపతి : ఓ సైకిల్‌ షాపు యాజమాని వందకోట్లకు పడగలెత్తాడు. దీంతో ఆదాయపు పన్ను అధికారులకు అనుమానం కలిగింది.

‘ఆయనకు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్‌ హిందూ పాకిస్తాన్‌గా తయారవుతుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌ చేసిన వ్యాఖ్యలనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. 

మృగాళ్లలా ప్రవర్తించారు.. వదిలిపెట్టొద్దు
కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని చర్చి మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేస్తూ.. 

సాహసం-హీరోయిజం.. అందమైన కథ!
చిమ్మ చీకట్లో పదిహేను రోజులకుపైగా బిక్కుబిక్కుమంటూ ఆటగాళ్లు, కోచ్‌.

సెలెక్ట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్టార్‌ హీరో
మొబైల్‌ రిటైల్‌ ఇండస్ట్రీలోకి కొత్తగా ప్రవేశించిన ప్రముఖ మొబైల్‌ సంస్థ సెలెక్ట్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ స్టార్‌ను నియమించుకుంది.

‘విజేత’ మూవీ రివ్యూ
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకుపైగా హీరోలు సందడి చేస్తున్నారు.

సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం: రోహిత్‌ శర్మ
నాటింగ్‌హామ్‌: ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ వచ్చే వరల్డ్‌ కప్‌కు సన్నాహకంగా పేర్కొన్నాడు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top