నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 12th April 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వైస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలో భాగమేనని, కానీ మోదీ మాత్రం అందుకు విరుద్ధంగా అనుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఏపీ ఇండియాలో భాగమా.. కాదా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వైస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

ఈ నెల 16న ఏపీ బంద్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి.

‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాచురల్‌ స్టార్‌ నాని మరోసారి ద్విపాత్రాభినయం చేసిన  ‘కృష్ణార్జున యుద్ధం’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

పరిపాలన చేయడంలో మోదీ ఫెయిల్‌..
కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ..

ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియెట్‌ రెండో సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి.

జస్టిస్‌ చలమేశ్వర్‌ భావోద్వేగం
భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ భావోద్వేగానికి గురయ్యారు.

ఇమ్రాన్‌ ‘దేవుడి’ ఫోటోపై పాక్‌ అసెంబ్లీ ఆగ్రహం
పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ను హిందూ దేవుడిగా అభివర్ణిస్తూ రూపొందిన ఫోటోపై పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగింది.

మరో సంచలనానికి సిద్ధమైన జియో
సంచలనాలకు మారుపేరుగా రిలయన్స్‌ జియో మార్కెట్‌లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసులు, స్మార్ట్‌ఫోన్లు, 4జీ ఫీచర్‌ ఫోన్‌ వంటి వాటితో..

శ్రీరెడ్డి వ్యవహారంలో కీలక పరిణామం
తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్‌ (అవకాశాల పేరిట వేధింపులు)పై నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అచ్చం మన్మోహన్‌ సింగ్‌లా..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top