టుడే న్యూస్‌ రౌండప్‌

today news roundup - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ రైతు చంద్రబాబుపై నిండు సభలో విమర్శలు గుప్పించాడు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన రైతులు తమ బాధలను చంద్రబాబుతో చెప్పుకొనే  ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

---------------- రాష్ట్రీయం ----------------

'ఏయ్‌ పెద్ద పెద్దగా మాట్లాడొద్దు..'

సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ రైతు చంద్రబాబుపై నిండు సభలో విమర్శలు గుప్పించాడు. తుళ్లూరు మండలం...

ఆశగా ఎదురు చూస్తాం: కేఈ

సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం జాతీయ అంశంగా మారిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. సోమవారం ఆయన...

వెన్నుపోటు, లొంగుబాటు ఇదే బాబు చరిత్ర : వాసిరెడ్డి

సాక్షి, హైదారాబాద్ ‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ...

ప్రాణం మీదకు తెచ్చిన చిట్టీల వివాదం

సంగారెడ్డి జిల్లా: చిట్టీల వివాదంతో ఒక మహిళ తన ప్రాణాలు పోగొట్టుకోగా..మరో మహిళ ప్రాణాలతో పోరాడుతోంది. వివరాలు..పటాన్‌చెరు మండలం బీడీఎల్ టౌన్‌షిప్‌...

నయీమ్ ఎన్‌కౌంటర్ వెనుక చీకటికోణం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగనంత అతిపెద్ద భూకుంభకోణానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన బినామీ జూపల్లి రామేశ్వరరావులు పాల్పడుతున్నారని...

'కాంగ్రెస్‌ను ప్రజలే ఎన్‌కౌంటర్‌ చేస్తారు'

రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసినవారిపై చర్యలు తప్పవని మంత్రి జగదీశ్‌ రెడ్డి స్పష్టం చేశారు.

---------------- జాతీయం ----------------

భారత్‌కు పాకిస్తాన్‌ వార్నింగ్‌

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌కు పాల్పడొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్‌కు పాకిస్తాన్‌ వార్నింగ్‌ ఇచ్చింది...

చెరువులోకి దూసుకెళ్లిన కారు..8 మంది మృతి

జార్ఖండ్‌: ప్రయాణికులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి రెయిలింగ్‌ని ఢీకొట్టి చెరువులోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా.....

అక్కడ అభ్యర్థులే ముఖ్యం పార్టీలు కాదు!

సాక్షి, కోహిమా : మాకు పార్టీలతో ప్రమేయం లేదు. నాయకుడు మంచి వాడా, కాదా ? అన్నదే మాకు ముఖ్యంఅని ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నాగాలాండ్‌లోని...

---------------- అంతర్జాతీయం ----------------

మస్కట్‌ శివాలయంలో మోదీ పూజలు

మస్కట్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మస్కట్‌లోని మత్రా ప్రాంతంలోని 125 ఏళ్ల కిందటి పురాతన శివాలయంలో పూజలు నిర్వహించారు. మస్కట్‌ శివాలయంలో పూజలు...

ఎందుకు సిగ్గు పడాలి: మోడల్ ఆగ్రహం

లండన్: పదికోట్లు ఇస్తే తన శరీరాన్ని వారికి అప్పగిస్తానని గతంలో చెప్పడంతో ఆమెను అందరూ అసహ్యించుకున్నారు. కానీ అదే మహిళ నేడు తన కుమారుడి కోసం తల్లిగా...

ప్రియుడి కోసం సరిహద్దు 'గోడ' దూకడంతో..

వాషింగ్టన్: తన ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లిన ఓ యువతి అతడి కోసం ఏకంగా దేశ సరిహద్దు గోడ దూకేసింది. ప్రియుడి వరకూ అంతా ఓకే కానీ, గోడ దూకిన...

---------------- సినిమా ----------------

ఇది నమ్మలేకపోతున్నా..

నిన్నటి వరకు ఆమె పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నేడు ఆమె పేరు దేశం యావత్తు మార్మోగుతోంది. కంటి బాసతోనే కుర్రకారును ఊర్రూతలూగిస్తోంది. ఓవర్‌నైట్‌...

సమంతను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌

సాక్షి, చెన్నై: ప్రైవేటు నగల దుకాణానికి విచ్చేసిన హీరోయిన్‌ సమంతను చూసేందుకు వచ్చిన అభిమానులు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు లాఠీచార్జ్...

నివేదా ఎంత డేర్ చేశావ్.. ఫొటోలు వైరల్

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ నటి నివేదా థామస్ సోషల్ మీడియా పోస్ట్ కు విశేష స్పందన లభిస్తోంది. మనం మూమూలుగానైతే పామును చూసినా వామ్మో అంటూ భయంతో...

---------------- క్రీడలు ----------------

'సింధు.. మమ్మల్ని క్షమించు'

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు తన అధికారిక స్పాన్సర్‌ యోనెక్స్‌ క్షమాపణలు తెలియజేసింది. తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు...

చాహల్‌పై గావస్కర్ ధ్వజం

జోహన్నెస్‌బర్గ్‌: మూడు వన్డేల్లో ఏకపక్షంగా విజయాలు అందించిన భారత స్పిన్‌ ద్వయం చాహల్‌, కుల్దీప్‌ వాండరర్స్‌ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు...

ఆ క్రికెట్‌ షాట్‌కు పేరేమిటో?

జోహన్నెస్‌బర్గ్‌: టీమిండియాతో ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో మెరుపులాంటి ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను గెలిపించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రిచ్...

---------------- బిజినెస్‌ ----------------

మాల్యాకు మరో షాక్‌

లండన్‌/సింగపూర్‌ : బ్యాంకులకు రూ . వేల కోట్ల రుణాల ఎగవేతకేసులో నిందితుడైన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్...

తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ తయారీ దిగ్గజం ఇంటెక్స్‌ ఆక్వా లయన్స్‌ టీ1 లైట్‌పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర...

ఆధార్‌ లేకున్నా ఆ మూడింటికి ఢోకా లేదు

ఆధార్‌ లేకపోతే... ఇటీవల కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రేషన్‌ రాక, ఆకలి తట్టుకోలేక మృత్యువు...

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top