నేటి వార్తల విహంగ వీక్షణం


సాక్షి, హైదరాబాద్‌: నదుల అనుసంధానం గురించి మాట్లాడే నైతికత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. కృష్ణానదిపై అక్రమ నిర్మాణాల్లో పాలుపంచుకుంటున్న చంద్రబాబు నదులను పరిరక్షిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.<<<<<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>>>

ఏపీ సర్కార్‌ వింత నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో వింత నిర్ణయం తీసుకుంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కొత్త పని అప్పగించింది.ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదు

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఘోర పరాజయంపై వాడివేడి చర్చ జరిగింది.చాందిని హత్య: ఊహించని ట్విస్ట్

మియాపూర్‌ కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని చాందిని జైన్‌ (17)  దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.లైఫ్‌ డిజైనర్‌..!

తన జీవితాన్నే కాదు.. మరో వంద మంది జీవితాలను బ్యూటిఫుల్‌గా తీర్చిదిద్దుతున్నాడు చౌటుప్పల్‌కు చెందిన గంజి మహేష్‌.<<<<<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>>>

చక్మా శరణార్థులకు త్వరలో పౌరసత్వం

చక్మా, హజోంగ్‌ శరణార్థులకు భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.స్వామి వివేకానంద, మోదీకి పోలికలు

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు ఘనంగా కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్యన కొన్ని పోలికలు కొట్టొచ్చినట్ల కనిపిస్తాయి.షింజో అబేకు ప్రధాని మోదీ సాదర స్వాగతం

జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే బుధవారం భారత్‌ చేరుకున్నారు.<<<<<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>>>

కిమ్‌ తల నరకడానికి స్పెషల్‌ టీం..!!

వరుస అణు పరీక్షలతో చెలరేగుతున్న ఉత్తర కొరియాను భయపెట్టేందుకు దక్షిణ కొరియా కొత్త వ్యూహం సిద్ధం చేసింది.హార్ట్‌ టచింగ్‌ వీడియో.. చూస్తే ఎమోషనలే..

'భార్యభర్తలంటే ఇలా ఉండాలి' అనేలా సోషల్‌ మీడియాలో హృదయాన్ని ద్రవింప జేసే ఓ వీడియో పరుగులు పెడుతోంది.

<<<<<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>>>

నేను బాగానే ఉన్నా: షాలినీ పాండే

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందేఇర్మా బాదితులకు అండగా హాలీవుడ్

ఇర్మా హరికేన్ విధ్వంసంతో అల్లాడిపోయిన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ తారలు ముందుకు వచ్చారు.<<<<<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>>>

వాట్సాప్‌లోకి త్వరలో ఆ ఫీచర్‌..

వాట్సాప్‌లో మెసేజ్‌ కానీ వీడియో కానీ పంపారా? అయ్యో పొరపాటున పంపామే మళ్లీ వెనక్కి తీసుకోవడం ఎలా?.కొత్త ఐఫోన్లు భారత్‌లోకి వచ్చేది అప్పుడే!

ఎన్నో లీకేజీలు, మరెన్నో రూమర్ల అనంతరం ఆపిల్‌ తన సరికొత్త ఐఫోన్లను కూపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఆవిష్కరించింది.

<<<<<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>>>

కోహ్లిసేనను స్వీపర్లతో పోల్చిన ఆస్ట్రేలియా జర్నలిస్టు

సూటిపోటీ మాటలు, స్లెడ్జింగ్‌తో ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆసీస్‌ మీడియా, ప్లేయర్లకు అలవాటే.అంతా తెలిసే కోహ్లికి ప్రపోజ్ చేశా!

విరాట్ పేరు తెలుసు కనుక, గతంలో నేను అతడికి ప్రపోజ్ చేశానని ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియెల్లి చెప్పారు.

Back to Top