తిరుమల సమాచారం


తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 3 కంపార్టుమెంట్లు నిండాయి.ఉదయం 6 గంటలకు అందిన సమాచారం ప్రకారం గదుల వివరాలు:

ఉచిత గదులు - 28

రూ.50 గదులు - 16

రూ.100 గదులు - 105

రూ.500 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి.ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం - 104

సహస్ర దీపాలంకరణ సేవ - 74

వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి.గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top