టైమ్‌స్కేల్‌ వర్తింప చేయండి..

Time Scale For AU Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వర్సిటీలో దశాబ్దాలుగా పనిచేస్తూ 28 రోజుల విధానంలో ఉన్న తమను టైమ్‌ స్కేల్‌లోకి మార్పు చేయాలని ఉద్యోగులు కోరారు. పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీస వేతనం లభించడం లేదని వాపోయారు. 

మరిన్ని వార్తలు

11-09-2018
Sep 11, 2018, 07:28 IST
సాక్షి, విశాఖపట్నం: సంక్షేమమంటే ఎలా ఉంటుందో నీ తండ్రి పాలనలో చూశాం. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వ విధానాలతో...
11-09-2018
Sep 11, 2018, 07:22 IST
సాక్షి, విశాఖపట్నం: జననేత జగన్‌మోహన్‌రెడ్డి విధానాలకు ఆకర్షితులైన పలువురు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయన సమక్షంలో పార్టీతీర్థం...
11-09-2018
Sep 11, 2018, 03:43 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విశాఖ కేంద్రంగా సోమవారం జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు.. వైఎస్‌...
11-09-2018
Sep 11, 2018, 02:57 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తీ లేదని ప్రతిపక్ష నేత,...
11-09-2018
Sep 11, 2018, 02:31 IST
10–09–2018, సోమవారం  చిన వాల్తేరు కనకమ్మగుడి సమీపం, విశాఖ జిల్లా  పెట్రోల్, డీజిల్‌పై అదనపు చార్జీలు వసూలు చేసింది నిజం కాదా బాబూ?  విశాఖ...
10-09-2018
Sep 10, 2018, 18:05 IST
సాక్షి, విశాఖపట్నం: స్వాతంత్ర్యం తర్వాత  బ్రాహ్మణులు బాగా నష్టపోయారని ఏపీ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. వైఎస్‌ జగన్‌...
10-09-2018
Sep 10, 2018, 17:13 IST
నేడు ఆ వృత్తి కనీసం కడుపుకి భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉంది...
10-09-2018
Sep 10, 2018, 17:12 IST
ఆదివారం కంచరపాలెంలో వైఎస్‌ జగన్‌ సభకు హాజరైన జన సునామీని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోల్‌పై 2 రూపాయలు...
10-09-2018
Sep 10, 2018, 08:09 IST
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 259వ రోజు తాటిచెట్లపాలెం నుంచి ప్రారంభమైంది.
10-09-2018
Sep 10, 2018, 07:08 IST
సునామీ వచ్చింది.. సముద్రం ఊరిమీదికి వచ్చేస్తోంది.. అప్పుడే కేజీహెచ్‌ దాటిపోయింది.. అదిగో జగదాంబ జంక్షన్‌ను కమ్మేసింది.. ఇదీ 2004లో సునామీ...
10-09-2018
Sep 10, 2018, 07:04 IST
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులు సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తిపై...
10-09-2018
Sep 10, 2018, 06:55 IST
పెదవాల్తేరు(విశాఖతూర్పు): రాజ్యసభసభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  విజయసాయిరెడ్డి సారధ్యం విజయవంతమయింది. విశాఖలో జగన్‌ బహిరంగ సభ...
10-09-2018
Sep 10, 2018, 06:53 IST
మద్దిలపాలెం(విశాఖతూర్పు): సంకల్పయాత్రలో జనంతో జననేత వెంట వరుణుడు అడుగులేస్తున్నాడు. జిల్లాలో అడుగుపెట్టిన దాదాపు ప్రతి నియోజకవర్గంలో వర్షం కురిసింది. తాజాగా...
10-09-2018
Sep 10, 2018, 06:50 IST
సాక్షి, విశాఖపట్నం: ‘మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ టాప్‌గేర్‌లో పరుగులు తీస్తే.. నేడు చంద్రబాబు హయాంలో అన్ని...
10-09-2018
Sep 10, 2018, 06:47 IST
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో కంచరపాలెంలో ఆదివారం జరిగిన  ప్రజా సంకల్పయాత్ర బహిరంగ సభ నగరచరిత్రను తిరగరాసింది. గతంలో ఇంతలా...
10-09-2018
Sep 10, 2018, 06:45 IST
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విశాఖ మహానగరంలో భూ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోయాయి. ప్రజలు...
10-09-2018
Sep 10, 2018, 06:44 IST
సాక్షి, విశాఖపట్నం: జగన్‌ ప్రభంజనాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. పాదయాత్ర టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రతి...
10-09-2018
Sep 10, 2018, 06:42 IST
సాక్షి, విశాఖపట్నం: దాదాపు 11 నెలలనుంచి మండుటెం డను, వానలను లెక్కచేయకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ జగన్‌ చేపట్టిన పాదయాత్రను విశాఖ...
10-09-2018
Sep 10, 2018, 06:41 IST
సాక్షి, విశాఖపట్నం:జగన్‌ రాకతో విశాఖ నగరంలో జన సునా మీ వచ్చింది. లక్షలాది మంది వెంటరా గా పాదయాత్రలో ప్ర...
10-09-2018
Sep 10, 2018, 06:39 IST
సాక్షి, విశాఖపట్నం: జగన్‌ అంటే జనం. జనమంటే జగన్‌. మహానేత ఆశయసాధన కోసం ఏర్పాటైన పార్టీ వైఎస్సార్‌ సీపీ. చంద్రబాబు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top